He has done M.Sc, B.Ed.
Presently working as H.M ZPHS, Mundlamuru.
గజిటెడ్ హెడ్మాస్టర్. మంచి గణిత ఉపాధ్యాయులు, కవి, రచయిత, సాహితీవేత్త, గాయకుడు,మంచి వ్యాఖ్యాత, మంచి ఉపన్యాసకులు, సంఘ సేవకులు, మంచి పనులకు తన చేతనైన సాయంచేసే దాత, వారు బహుముఖప్రజ్ఞాశాలి..
Message from Sri Rama Chandra Murthy Sir
ప్రార్ధించే పెదవులు కన్నా-సాయం చేసే చేతులు మిన్న.
ఇదే మొదటి,రెండవ,మూడవ………,అంతిమ లక్ష్యం ఇదే.